Sunday, 15 November 2026

వార్తలు

సైంటిస్ట్ చెన్ను నరేష్ కు యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి) డి ఆర్ డి ఓ లోఇటీవల సైంటిస్ట్ గా ఎంపికైన యువ శాస్త్రవేత్త చెన్ను నరేష్ మౌనిక దంపతులను రామచంద్ర రావుబంజర్ గ్రామంలో గురువారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు,…

భగలాముఖీని దర్శించుకున్న మాజీ బార్ కౌన్సిల్ చైర్మన్ రాజేందర్ రెడ్డి

శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామంలో గత ఐదు నెలల క్రితం దేదీప్యమానంగా కొలువై, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా రూపాంతరం చెందిన భగలాముఖి శక్తిపీఠంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ…

వేద సాయి చంద్ కు ఘనంగా నివాళులు అర్పించిన అక్కల్ చెడ గ్రామస్తులు

జనం సాక్షి, చెన్నరావు పేటతెలంగాణ ఉద్యమకారుడు పాటల లెజెండ్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్.వేద సాయి చంద్ కు అక్కల్ చెడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కవి, గాయకుడు పడిదం రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ…

బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యం

జిన్నారం జూన్ 29(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీలో ఈనెల 24 తారీఖున ఉదయం సుమారు 8 గంటల ప్రాంతాల్లో దిలీప్ కుమార్ భేహర వయసు 27 సంవత్సరాలు తండ్రి సిబిల్…

పెనుబల్లి లొ భక్తి శ్రద్ధలతో అయోధ్యరామరథ శోభాయాత్ర

పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి) పెనుబల్లి కోదండ రామాలయం నుండి గురువారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అయోధ్య రామరధం శోభాయాత్ర భక్తులలో భక్తి శ్రద్ధలతో రామనామ జపంతో జరిగింది, అయోధ్య నుండి ప్రారంభమైన రామరథం గ్రామాలలో శోభాయాత్ర…

బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లే హాత్స్ సే హాత్ జోడో యాత్రలో దొంతి దొంతి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన ఈశ్వర్

జనం సాక్షి,చెన్నారావుపేటమండలం లోని మాధవ నగర్ కాలనీ,ఎల్లయ గూడెం, చెరువు కొమ్ము తండా,చింతల తండా, నక్కలగుట్ట తండా,బోండా మాణిక్యం తండా గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాదయాత్రను కొనసాగించారు.దొంతి కి ఎల్లయ్య గూడెం గ్రామానికి చెందిన…

డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి – పోసనబోయిన హుస్సేన్

హుజూర్ నగర్ జూన్ 29 (జనం సాక్షి): అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రజా…

ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు

శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి :మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన శివ్వంపేట లో గురువారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే నూతన వస్త్రాలు ధరించి, ఈద్గా,…

రణరంగమైన శివ్వంపేట బిత్తరపోయిన డిఎల్పిఓ ఇరువర్గాల తోపులట

శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి : మండల కేంద్రమైన శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన స్థలాన్ని శివ్వంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఆక్రమించి, ఆ స్థలంలో చికెన్ విక్రయ షాపులు నెలకొల్పుతున్నట్లు అందుకు సంబంధించి, భూమి…

సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం.

అఫ్జల్ ఖాన్:శామీర్ పేట్, జనంసాక్షి :గురువారం ఉద్యమ కారులు, ప్రముఖ గాయకుడు , గిడ్డంగుల శాఖా చైర్మన్ సాయిచంద్ గుండె పోటుతో మరణించటంతో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ దిగ్బ్రాంతికి…