cm kirankumar
సార్ .. ఐదు సంవత్సరాల క్రితం పరిహారానికే ఇంకా దిక్కులేదు.. ఎందుకైనా మంచిది దిల్సుఖ్నగర్ బాధితులకు పది సంవత్సరాల తర్వాత పరిహారం చెల్లిస్తామని ముందే ప్రకటిద్దామా ?
సార్ .. ఐదు సంవత్సరాల క్రితం పరిహారానికే ఇంకా దిక్కులేదు.. ఎందుకైనా మంచిది దిల్సుఖ్నగర్ బాధితులకు పది సంవత్సరాల తర్వాత పరిహారం చెల్లిస్తామని ముందే ప్రకటిద్దామా ?
శ్రీదిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులుగా అనుమానం హైదరాబాద్, (జనంసాక్షి) : హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హైదరాబాద్కు…
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్ కోరారు. బాంబు దాడిలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన శనివారం పరామర్శించారు.…
మాలే, (జనంసాక్షి) : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ స్వీయ నిర్బంధం నుంచి శనివారం బయటకు వచ్చారు. తనను అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో నషీద్ ఈనెల 13న మాలేలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి వచ్చి తలదాచుకున్నారు.…
తుపాకీ నీడన పోలింగ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : ఈశాన్య రాష్టాల్రైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల…
బాంబు పేలుళ్ల బాధితులకు పరామర్శ హైదరాబాద్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆదివారం…
ముంబయి : హైదరాబాద్లోని జరిగిన బాంబు పేలుళ్ల వెనకు పాక్ హస్తముందని భాజపా అగ్రనేత అద్వానీ ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సాహిస్తోందని ఆయన అన్నారు. ప్రత్యక్షయుద్దంతో భారత్తో విజయం సాధించలేమని గ్రహించిన పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని…
ఖమ్మం: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. జూనియర్స్, మాస్టర్స్… తదితర విభాగాల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన కండలవీరులు పాల్గోన్నారు. ఆదివారం ఫైనల్ పోటీలను నిర్వహంచనున్నారు.
హైదరాబాద్: దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబు పేలుళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని తెరాస పొలిట్బ్యూరో సభ్యుడు శ్రావణ్ అన్నారు. ఉగ్రవాదుల దాడులను ఆరికట్టడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: కూకట్పల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి మెట్రో దుకాణం వెనుక ఉన్న గృహసముదాయంలోని కెమికల్ ల్యాబ్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా…