Monday, 16 November 2026

వార్తలు

సార్వత్రిక సమ్మె షురూ

హైదరాబాద్‌:డిమాండ్ల సాధన కోసం దేశంలోని 11 కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలోని కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గోంటున్నారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం 1,2,3 ఏరియాల్లో సింగరేణి కార్మికులు ఉదయం విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్‌,…

మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఇంటికి నిప్పు

ఉప్పునుంతల : మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కట్ట జనార్థన్‌రెడ్డి ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇంటిలోని ఓ గది పూర్తిగా దగ్థమైంది. గదిలో నిద్రిస్తున్న ఆయన భార్య…

లారీ బీభత్సం..నలుగురి మృతి

పుల్కల్‌: మెదక్‌ జిల్లాలో ఓ లారీ అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. నాందేడ్‌- అకోలా రహదారిపై పుల్కల్‌ మండలం న్యూఉన్నాపూర్‌ వద్ద లారీ అదుపుతప్పి ఆటోను అనంతరం మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సంగారెడ్డి…

పీఎన్‌ఎల్‌వీ ప్రయోగానికి జోరుగా ఏర్పాట్లు

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2013లో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 25న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట (షార్‌) నుంచి పీఎన్‌ఎల్‌వీ – సి 20 రాకెట్‌ నింగిలోకి…

బాలచంద్రుని దారుణ హత్యశ్రీఆలస్యంగా వెలుగులోకి…

ప్రభాకరన్‌ కుమారుడ్ని అమానవీయంగా చంపేసిన సైన్యం శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టిన మీడియా కొలంబో, (జనంసాక్షి) : లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌ కుమారుడు బాలచంద్రన్‌ ప్రభాకరన్‌(12)ను శ్రీలంక సైన్యం…

నిబంధనల ప్రకారమే కొన్నాం దాచేదేమీ లేదు

హెలిక్యాప్టర్ల స్కామ్‌పై చర్చకు సిద్ధమన్న ఆంటోనీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి): హెలికాప్టర్ల కుంభకోణంలో వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకొనేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు…

సడక్‌బంద్‌లో సీపీఐ పాల్గొంటది

సంపూర్ణ మద్దతు ప్రకటించిన నారాయణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) : ఈ నెల 24న తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న సడక్‌ బంద్‌కు సిపిఐ రాష్ట్ర శాఖ సంపూర్ణమద్దతు పలికింది. మంగళవారం హైదరాబాద్‌లో ఆ…

ఏపీకి గ్యాస్‌ ఇవ్వాలంటే

మోడీ అనుమతి కావాలట ! కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యా సింధియా వ్యాఖ్యన్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) : గ్యాస్‌ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోను ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్‌ ఇవ్వలేమని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా స్పష్టం…

బ్రిటన్‌ ప్రధానితో మన్మోహన్‌ భేటీ

అగస్టా కుంభకోణంలో సహకరించండి సానుకూలంగా స్పందించిన కామెరున్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి): 2010లో భారత్‌- ఇటలీ మధ్య జరిగిన ఆంగ్లో ఇటాలియన్‌ హెలికాప్టర్ల ఒప్పందంపై వస్తున్న ఆరోపణలపై భారత్‌ ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో బ్రిటన్‌ ప్రధాని డేవడ్‌…

రంగారెడ్డి డీసీఎంఎన్‌ అధ్యక్ష ఎన్నిక వాయిదా

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా డీసీఎంఎన్‌ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నిక చివరి క్షణంలో వాయిదా పడింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి జోక్యంతో డీసీఎంఎన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానానికి నామినేషన్‌ వేసిన హోంమంత్రి వర్గీయులు, శ్రవణ్‌కుమార్‌, రత్నయ్యలు తమ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.…