Monday, 16 November 2026

వార్తలు

20,21న బ్యాంకు అధికారుల సమ్మె

చెన్నై : బ్యాంకు అధికారులు సమ్మె చేయనున్నారు. తమ కోర్కెలకు మద్దతుగా అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ) పిలుపు మేరకు ఈ నెల 20,21న బ్యాంకు అధికారుల విధులకు హాజరు కారు. అధికారుల సమ్మె కారణంగా…

అగస్టా హెలికాప్టర్ల అమ్మకంలో కుంభ’కోణం’

సీబీఐ దర్యాప్తునకు సర్కార్‌ ఆదేశం న్యూఢిల్లీ: ఇటలీ ఎరోస్పేస్‌ కంపెనీ అధినేత అరెస్టుతో మంగళవారం మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భారత్‌ వివిఐపీలకు వినియోగించే హెలికాప్టర్ల ఆర్డర్లను పొందేందుకు సదరు కంపెని భారత్‌లో దాదాపు రూ.32కోట్ల ముడుపులు చెల్లించిదనే…

కేంద్రం మాట తప్పితే ప్రజాస్వామ్య

స్ఫూర్తి కొరవడ్తది : పొన్నం హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి కొరవడుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై గడువు విధించింది షిండేఅని, తాము…

ఆధారంగానే నగదు బదిలీ

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) : ఆధార్‌ ఆధారంగానే నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆధార్‌కార్డుల ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం…

తోకలేని పిట్టతో సమాచారం సావు కబురు సల్ల

ఉరి తీశాక మూడు రోజులకు గమ్యం చేరిన ‘స్పీడ్‌పోస్ట్‌’ అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అసహనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ఉరిశిక్ష అమలు…

పూటకోమాట ! తెలంగాణపై ‘నెల’ తప్పిన కాంగ్రెస్‌ను సడక్‌ బంద్‌తో సత్తాచాటుదాం : కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : పూటకోమాట చెప్తూ తెలంగాణపై నెల తప్పిన కాంగ్రెస్‌ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి సడక్‌బంద్‌తో ఈ ప్రాంత ప్రజల సత్తా చాటు తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. సడక్‌బంద్‌…

21న జరగాల్సిన ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలు 14 జిల్లాల్లో వాయిదా

హైదరాబాద్‌:ఈ నెల 21న జరగాల్సిన ఇంటర్‌ మీడియట్‌ ప్రయోగ పరీక్షలు 14 జిల్లాల్లో వాయిదా పడనున్నాయి. ఎమ్మెల్సీ  ఎన్నికల కారణంగా 14 జిల్లాల్లో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21న జరగాల్సిన…

అస్సాం : పోలీసు కాల్పుల్లో 8 మంది మృతి

గోల్పారా : అస్సాంలో స్థానిక ఎన్నికలను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతికి 120 కి.మీ. దూరాన ఉన్న గోల్పారా ప్రాంతంలో ఈ…

అఫ్జల్‌గురు మృతదేహాన్ని మాకప్పగించండి : కుటుంబసభ్యులు

శ్రీనగర్‌: అఫ్జల్‌ గురు మృతదేహాన్ని తమకు అప్పగించాలని అతని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతదేహాన్ని అప్పగిస్తే అతని అంత్యక్రియలు సరైన రీతిలో నిర్వహిస్తామని, అదొక్కటే తమ డిమాండని వారు పేర్కొన్నారు. ఈ మేరకు అతని కుటుంబం తీహార్‌ జైలు…

సోనియాకు లేఖ రాసిన కురియన్‌

న్యూఢిల్లీ : సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పి. జె. కురియన్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి లేఖ రాశారు. తన…