Monday, 16 November 2026

వార్తలు

కాశ్మీర్‌లో రెండో రోజు కొనసాగుతున్న కర్ఫ్యూ

శ్రీనగర్‌: అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో కాశ్మీర్‌లోని పది  జిల్లాల్లో రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. భారీ భద్రతను చేపట్టి పోలీసు ఉన్నతాధికారులు సున్నిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో కేబుల్‌,…

ఓపీసీలో కార్మికుల విధుల బహిష్కరణ

వరంగల్‌: భూపాలపల్లి ప్రాంతంలోని కాకతీయ ఓపెన్‌ కాన్ట్‌ ఖనిలో ప్లేడేలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఈ ఉదయం విధులు బహిష్కరించారు. జనరల్‌ మజ్దూర్‌ కార్మికులకు ప్రతి ఆదివారం 70 శాతం మందికి ప్లేడేలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.…

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌: ఆదివారం జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2013 జరగనుంది.దేశవ్యాప్తంగా ఉన్న 600 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకాబోతున్నారు. మరోవైపు.. నవోదయ…

రూ. 5 కోట్ల విలువైప మత్తు పదార్థాల పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. మలేషియాన్‌ ఎయిర్‌లైన్స్‌లో బ్యాంకాక్‌ వెళ్తున్న రషీద్‌ అనే వ్యక్తి వద్ద నుంచి 4 కిలోల మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5…

కాశ్మీరీలు సంయమనం పాటించాలి

సీఎం ఒమర్‌ అప్జల్‌గురు ఉరి నేపథ్యంలో కాశ్మీరీలు సంయమనం పాటించాలని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఎవరూ ఆందోళనలు నిర్వహించవద్దని, అందరూ సమంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉరిశిక్ష విధించకుండా యవజ్జీవ శిక్షగా మార్పు చేస్తే…

ఉరి అమలులో చట్టబద్ధంగా

వ్యవహరించాం : షిండే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. జనవరి 21న రాష్ట్రపతికి అప్జల్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు పేర్కొన్నారు. దాన్ని రాష్ట్రపతి…

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు

అత్యంత గోప్యంగా తీహార్‌ జైలులో ఉరి అక్కడే ఖననం కాశ్మీర్‌లో కర్ఫ్యూ , నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారిగా పేర్కొన్న అఫ్జల్‌గురును శనివారం ఉరితీశారు.…

హోంమంత్రి సబితను అడ్డుకున్న ఎంఐఎం కార్యకర్తలు

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద హోంమంత్రి సబితను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్బరుద్దీన్‌ అరెస్టుపై సబితకు వినతి పత్రం ఇచ్చారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు

భాజపా నేత విద్యాసాగార్‌రావు కరీంనగర్‌: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురు ఉరి అమలు ఆలస్యమైనప్పటికీ హర్షిస్తున్నామని భాజపా సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. దేశంపై దాడి చేసే శక్తులకు ఈ ఉరి శిక్ష దీటైన సమాధానమని ఆయన…

చివరి క్షణాల్లో ప్రశాంతంగా అఫ్జల్‌ గురు

తీహార్‌ జైలు అధికారులు న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేసేముందు అఫ్జల్‌గురు ప్రశాంతంగా కనిపించారని జైలు అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున ప్రార్థనలు చేసుకున్నాడని అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు…