చిలీలో భూకంపం
చిలీ : చిలీలోని అటకామాలో భారీ భూకంపం సంభవించింది. బీజింగ్ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 6.7గా నమోదైంది. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సివుంది.
చిలీ : చిలీలోని అటకామాలో భారీ భూకంపం సంభవించింది. బీజింగ్ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 6.7గా నమోదైంది. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సివుంది.
ముంబయి: మహిళల క్రికెట్లో ప్రపంచకప్ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మహిళల పదో వన్డే ప్రపంచకప్ నేటి నుంచి ప్రారంభకానుంది. తొలిరోజు ఆతిథ్య జట్టు భారత్ వెస్టిండీన్తో తలపడుతోంది. మధ్యాహ్న 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ క్రికెట్…
శ్రీకాళహస్తి : ప్రయాణీకుల ఆందోళనతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి యల్లకారు. మధ్య కృష్ణా ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో యాతలూరు వద్ద రైలు నుంచి ఓ ప్రయాణీకుడు జారీ కింద పడిపోయాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణీకులు పట్టాలపై…
చిత్తూరు : చిత్తూరు ఆర్టీసీ నూతన బస్టాండ్లో ఏడో నంబర్ ప్లాట్ఫాంపైకి ఈరోజు ఉదయం బెంగుళూరు డిపోకు చెందిన కర్ణాటక ఆర్టీసీ బస్సు దూసుకువచ్చింది. కండక్టర్ రామ్కుమార్ బస్సు నడపవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. కండక్టర్కు…
హైదరాబాద్: సహకార ఎన్నికల షెడ్యూల్లో తొలి విడతగా రాష్ట్రంలోని 958 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈరోజు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. అనంతరం వెంటనే లెక్కింపు…
‘జనతంత్ర మోర్చా’ ఆవిర్భావం పాట్నా : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాజ్యంగ పరమైన సంస్థల స్వయం వికాసం, అవినీతి అంతమే లక్ష్యంగా జనతంత్ర మోర్చా ఏర్పాటు చేస్తున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే తెలిపారు. బుధవారం పాట్నాలోని…
న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 30,జనంసాక్షి : మహాత్మా గాంధీ 65వ వర్థంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి రాజ్ఘాట్లో నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని సమాధిపై పుష్పగు చ్చాలు ఉంచారు. మతసామ రస్య ప్రార్ధనల్లో పాలుపం చుకున్నారు. అలాగే ఉప రాష్ట్రపతి…
తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : చాకో మూడు ప్రాంతాలను ఒప్పించాలి : ఆజాద్ ఇంకొంచెం సమయం కావాలి : షిండే న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు తలో మాట…
నల్గొండ : వేరుశెనగకు మద్దతు ధర ఇవ్వటం లేదని ఆగ్రహంతో రైతులు సూర్యాపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్ ధ్వంసం చేశారు.
ఢిల్లీ: అత్యాచార ఘటనలపై జస్టిన్ వర్మ కమిటీ సూచనల ప్రకారం అవసరమైన చట్ట సవరణలు చేస్తామని, కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. ఆయన మేరకు జస్టిన్ వర్మకు లేఖ రాశారు. ఆ లేఖలో నివేదిక…