Sunday, 15 November 2026

వార్తలు

తాటి వనం దగ్ధం. ఏదేచ్చేగా నరికివేత.గీతకార్మికుల ఆందోళన.

జనం సాక్షి.సైదాపూర్. మండలంలోని సోమవారం గ్రామ శివారులోని కొందరు వ్యక్తులు తాటివనాన్ని నిప్పు పెట్టి దగ్ధం చేయడమే కాకుండా ఏదేచంగా గోడ్డలితో నరికి వేశారనీ కొందరు గౌడ్ అన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుప్రభుత్వ భూములలో ఉన్నటువంటి మరియు పట్టా…

పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 24.ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ జాతిని కించపరుస్తూ దుర్భాషలాడితే నీకు పుట్టగతులు ఉండవని నోరు అదుపులో పెట్టుకోవాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు వీకే మహేష్ హెచ్చరించారు.ఓ టీవీ ఛానల్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ను…

తూతూ మంత్రంగా మన ఊరు మన బడి ప్రభుత్వ పాఠశాలల మరమ్మత్తులు. కొద్దిపాటి వర్షానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.

జనం సాక్షి /మండల కేంద్రమైన కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొద్దిపాటి వర్షానికే ఉరుస్తుంది. అలాగే వరండాలో వేసిన బండలు లేచిపోతున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మండల వ్యాప్తంగా పలు పాఠశాలకు మన ఊరు…

కుక్కల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు..

చేర్యాల (జనంసాక్షి) జూన్ 24 : కుక్క కాటుకు గురై ఓ మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గర్నపల్లి…

చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుంకరి మల్లేష్ గౌడ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 24 : చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెండవసారి చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి చెందిన సుంకరి మల్లేశం గౌడ్ ఎంపికయ్యారు. వైస్ చైర్మన్ గా చేర్యాల పట్టణానికి చెందిన…

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొని బహుమతులు గెల్చుకోవాల్సిందిగా యువతి

జనం సాక్షి దుబ్బాక.హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేలుకొల్పే దిశగా రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్లో దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన యువతి యువకులు పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని పేర్కొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్…

వీధి కుక్కల బారినుంచి రక్షించండి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 24వినాయక్ నగర్ డివిజన్ కాకతీయ నగర్ సి బ్లాక్ లో గేటు వద్ద నిలబడి ఉన్న వృద్ద మహిళ సరోజ,ఓల్డ్ నేరెడ్ మెట్ శ్రీ కృష్ణ నగర్ లో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి పైవీధికుక్కలుదాడిచేయడంతోతీవ్రగాయాలఅయ్యాయి.కుటుంబీకులు వెంటనే మల్కాజిగిరి…

ఆరోగ్యకరమైన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని డాక్టర్ హేమ్రాజ్ సింగ్

జనం సాక్షి దుబ్బాక. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను ఆయన అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న న్యూట్రిషన్ టికెట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల ఆరోగ్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు.…

ఇంటింటికి బిజెపి

బచ్చన్నపేట జూన్ 24(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇంటింటికి తెలిసేలా ప్రచారం చేయాలని బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజా డి బీరప్ప అన్నారు. శనివారం మహాజన సంపర్క్ అభియాన్ 9 సంవత్సరాల నరేంద్ర…

ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

బోథ్ (జనంసాక్షి) బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. శనివారం నిర్మల్ నుండి వస్తుండగా నేరడిగొండ కొరిటికల్ వద్ద జాతీయ రహదారి పై మూలమలుపు వద్ద ఆవు అడ్డు రావడంతో వాహనం ప్రమాద…