బస్టాండ్ వద్ద బాత్రూం సౌకర్యం కల్పించండి
శివ్వంపేట జూన్ 24 జనంసాక్షి : తూప్రాన్ నర్సాపూర్ ప్రధాన రోడ్డుకు అనుకొని ఉన్న మండల కేంద్రమైన శివ్వంపేట ప్రయాణ ప్రాంగణం ( బస్టాండ్ )వద్ద గ్రామస్తులు, ప్రయాణికుల సౌకర్యం కొరకు మరుగుదొడ్డి తో కూడిన బాత్రూం సౌకర్యం…










