ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సమస్య పరిష్కరించాలి – ఎంపీపీ అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం
జనం సాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీ.హెచ్.సీ) లో శుక్రవారం ఎంపీపీ అరెళ్లి. దేవక్క కొమురయ్య అధ్యక్షతన అభివృద్ధి కమిటీ, జన ఆరోగ్య సమితి (జేఏసీ) కమిటీ…










