ఇసుక లారీ ఢీ కొట్టి చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలి
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లామంథని మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన సింగనవెణ లింగేష్ అనే రైతుకు చెందిన ఆరు (6) గేదెలు మంథని మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాల ముందు ఇసుక లారీ ఢీకొనడంతో నాలుగు…









