Sunday, 15 November 2026

వార్తలు

అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్22తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జార్జి విల్సన్, గడ్డమీది యాదగిరి పేర్కొన్నారు.గురువారం తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలలో భాగంగా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో…

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీయం -జడ్.పి. చైర్ పర్సన్ సరిత.

గద్వాల నడిగడ్డ, జూన్ 22 (జనం సాక్షి);తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీ యమని జిల్లా జడ్ .పి. చైర్ పర్సన్ సరిత అన్నారు.తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం తెలంగాణ అమరుల…

పట్టణంలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి

హుజూర్ నగర్ జూన్ 22 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపుతో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణ…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరులకు ఘన నివాళులర్పించిన ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్

బోయిన్ పల్లి జూన్ 22 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయం లో ఎంపిపి…

పేదల బియ్యం పక్కదారి రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం

బిచ్కుంద జూన్ 22 (జనంసాక్షి) బిచ్కుంద మండలంలోని హజ్గుల్ గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో రేషన్‌ బియ్యం పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో డీలర్లదే కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదల…

బాజాపా అంత్యోదయ పథకాల కరపత్రాల పంపిణీ

పెనుబల్లి, జూన్ 22(జనం సాక్షి)మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపుమేరకు గురువారం పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు నేతృత్వంలో పెనుబల్లి మండలంలోని 9 ఏళ్ల…

అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, వారి ఆశయాలు నెరవేర్చడంలో విఫలం చెందింది

గద్వాల నడిగడ్డ, జూన్ 22 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో టిఎన్జీవో భవనంలో గురువారం తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు మాట్లాడుతూ 1969 ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమంలో అసువులు…

ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఎమ్మర్వో.

మల్కాజిగిరి,జనంసాక్షి.జూన్.22 విధి నిర్వహణలో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్న మల్కాజిగిరి తహసిల్దార్ వెంకటేశ్వరరావు స్థానిక ప్రజల్లో,ఆర్జిదారులలోఅభిమానాన్నిచూరగొంటున్నారు.గురువారము నేరేడ్ మెట్ ప్రాంతానికి చెందిన కార్తిక్  ఓ వికలాంగుడు.కుల,ఆదాయ ద్రువీకరణ పత్రాల కోసం గత నాలుగు రోజుల…

అమర వీరులందరు చిరస్మణీయులు.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 22నాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి అమరులైన వారందరూ చిరస్మణీయులని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు.మౌలాలి డివిజన్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ అమర వీరుల సంస్కార దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు జెండా…

తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అమరవీరుల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం అమరవీరుల కుటుంబాలకు సన్మానం

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి,  జూన్ 22 :.అమరవీరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి…