బిసిలంటే చులకనే అధికారులు పట్టించుకోరు ప్రజాప్రతినిధులకు మేము అక్కర్లేదు
భైంసా రూరల్ జూన్ 16 జనం సాక్షితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు లక్ష రూపాయల సబ్సిడీ లోన్ ఇస్తామని గొప్పలు చెప్పి షరతులు పెట్టి అతి తక్కువ సమయం కేటాయించి దరఖాస్తు లకు ఆహ్వానం పలికారు.కాని దేవుడు…










