Sunday, 15 November 2026

వార్తలు

మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శలు

మంథని, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కెక్కర్ల రవి గౌడ్ కాలు విరిగి అనారోగ్యంతో బాధపడుతుండగా మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల…

సహాయ ఆధ్వర్యంలో సిమెంటు ఇటుకలు అందజేత

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని అంబెడ్కర్ నగర్ లో ఇల్లు కూలి అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన జంజర్ల శంకరమ్మకి దాతల సహకారం తో సహయా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇల్లు…

ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శలు

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ఏఐసిసి…

జిల్లా ఉత్తమ ఎంపీపీగా అవార్డు అందుకున్న హరికృష్ణ

శివ్వంపేట జూన్ 16 జనంసాక్షి : శివ్వంపేట మండలంలో ఒకప్పుడు ఏ ఊరికి పోయినా ఎదురుగా వచ్చేది పెంట కుప్పలు, ఆ పెంట కుప్పల పైన కోళ్ల తవ్వకాలు, బూడిదలో బొర్లే కుక్కలు స్వాగత వచనాలుగా ఉండేటివి. ఇదంతా…

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజన దినోత్సవాన్ని విజయవంతం చేయండి మండల అభివృద్ధి అధికారిణి గార్లపాటి జ్యోతిలక్ష్మి

  మిర్యాలగూడ, జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించే గిరిజన దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ మండల అభివృద్ధి అధికారిని గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో…

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసిన: మన్నె శ్రీనివాస్‌

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 15 బోయినపల్లి లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మడ్‌ఫోర్ట్‌, సిక్కు విలేజ్ లోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ…

సఫాయి అమ్మ ను సఫాయి అన్న ను సన్మానించిన డిజన్ సెక్రటరీ మేకల హరినాథ్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 16 తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో పని చేస్తున్న శానిటేషన్…

దేశంలో చిన్న రాష్ట్రం అయిన తెలంగాణకు 26 అవార్డులు

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 16  : -దేశంలో చిన్న రాష్ట్రం అయిన తెలంగాణకు 26అవార్డులు రావడం చరిత్ర అని,  సంక్షేమం అభివృద్ధి సమపాలనగా అందిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం ఆదర్శంగా నిలిచిందని టీఎస్ హెచ్ డి…

కొండాయి ఎంపీటీసీ మల్లెల ధనలక్ష్మి 11వ రోజు పెద్దకర్మకు హాజరైనటువంటి ఎటూర్ నాగారం మండలం ఎంపీటీసీలు

ఏటూరు నాగారం (జనం సాక్షి);జూన్ 16ఇటీవల కరెంటు షాక్ తో తోటి ఎంపీటీసీ ధనలక్ష్మి చనిపోవడం చాలా బాధాకరం ఎంపీటిసిలు అందరు కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 18 వేల రూపాయలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో…

రేపటినుండి పాలీసెట్ ధ్రువపత్రాల పరిశీలన. పాలీసెట్ జిల్లాకో.ఆర్డినేటర్ ఎస్.విద్యా రాణి.

బిజినేపల్లి. జనం సాక్షి. జూన్. 16.పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ లో భాగంగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు నేటి నుండి 19 వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలన నాగర్ కర్నూల్ జిల్లా…