Saturday, 14 November 2026

వార్తలు

ఐటీ చట్టం దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గదర్శకాలు

ఢిల్లీ: ఐటీ చట్టంలోని 66(ఎ) నిబంధన దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గ దర్శకాలు జారీ చేసింది.ఐటీ చట్టంలోని ఈ నిబంధన కింద అరెస్టు చేయాలంటే డీసీపీ లేదా ఐజీ అనుమతి తప్పనిసరి చేసింది. ఐటీ చట్టం సవరించాలని దాఖలైన…

డిసెంబరు 4,5 తేదీల్లో ఎఫ్‌డీఐలపై చర్చ

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై డిసెంబరు 4,5 తేదీల్లో లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ అంశంపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టడం వల్ల నాలుగు రోజుల పాటు సభ సమావేశాల నిర్వహణకు ఆటంకం కలిగిన…

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. గ్యాస్‌ సిలిండర్ల పరిమితిపై తృణమూల్‌ ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చను తాము వ్యతిరేకిస్తున్నట్లు…

వరంగల్‌ ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరత

వరంగల్‌ : ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. జిల్లాలోని ఉసురుగుట్ట వద్ద స్కూల్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన సాయికుమార్‌ అనే చిన్నారికి వెంటిరేటర్ల అందుబాటులో లేకపోవడంతో వైద్యులు అంబూ బ్యాగ్‌తో కృతిమశ్వాస అందిస్తున్నారు. ఆస్పత్రిలో…

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు 3 రోజులకు పెంపు

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి, ఈరోజు సమావేశమైన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశాల ప్రారంభం రోజైన శుక్రవారం ప్రభుత్వం ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెడుతుంది.…

ఇందిరాపార్కు వద్ద ‘ తెలంగాణ దీక్షా దివాస్‌’

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద ‘ తెలంగాణ దీక్షాదివాస్‌ ‘ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులు…

డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు తెలంగాణ సెగ

మెదక్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు జోగిపేటలో తెలంగాణ సెగ తగిలింది. డిప్యూటీ సీఎం కాన్యాయ్‌ ఆందోల్‌ వైపు వెళ్తుండగా జోగిపేటలో ‘ తెలంగాణ దీక్షా దివాస్‌ ‘ శిబిరంలో కూర్చునున్న తెలంగాణ కార్యకర్తలు జైతెలంగాణ నినాదాలు చేస్తూ…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు పార్టీలకతీతంగా మద్దతివ్వాలి: శైలజానాధ్‌

అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టబద్ధత కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాధ్‌ కోరారు. అనంతపురం విలేకర్లతో మాట్లాడిన ఆయన ఉప ప్రణాళిక కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని…

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది, విపక్షాల ఆందోళనతో సభ సజావుగా సాగే పరిస్థితి కనిపించనందున సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి…

గవర్నర్‌తో తెదేపా బృందం భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెదేపా బృందం ఈరోజు రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది, మంత్రి ధర్మానపై విచారణకు అనుమతి ఇవ్వరాదన్న మంత్రివర్గ నిర్ణయాన్ని తిరస్కనించాలని తెదేపా బృంద సభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం  అందించారు. ధర్మానను విచారించేలా అనుమతివ్వాలని గవర్నర్‌ను…