Saturday, 14 November 2026

వార్తలు

స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్‌ నాందెడ్ల మనోహర్‌కు సమర్పించారు. రాజీనామా సమర్పణను ముందు పెద్దిరెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్సతో భేటీ అయ్యారు. రాజీనామా యోచర విరమించుకోవాలని…

స్యూల్‌ బస్సు బోల్తా , విద్యార్ధిని మృతి

ఉసురుగుట్ట: వరంగల్‌ జిల్లా ఉసురుగుట్ట వద్ద ఈరోజు ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా పలువురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్టు క్రికెట్‌కు పాంటింగ్‌ గుడ్‌ బై

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న పెర్త్‌ టెస్ట్‌కు ముందే పాంటింగ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 1995లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన పాంటింగ్‌ ఇప్పటివరకూ…

జిందాల్‌ ఆరోపణలను ఖండించిన ‘జీ’ న్యూస్‌ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

  ఢిల్లీ : జీన్యూస్‌ జర్నలిస్టులపై కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ నుంచి ముడుపులు తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని జీన్యూస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలోక్‌ అగర్వాల్‌ బుధవారం ఢిల్లీలో ఖండించారు. తమ జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమమని…

ఇరాక్‌లో బాంబు పేలుడు 30 మంది మృతి

ఇరాక్‌ : 30 మంది మృతిబాగ్దాద్‌ : ఇరాక్‌లో తిరుగుబాటుదారులు పెట్రేగిపోయారు. షియాలు లక్ష్యంగా వారు దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. షియా వర్గం మొహర్రం పర్వదినాన్ని…

జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురు

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్‌ స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఏడు అంశాలపై దర్యాప్తు…

మా దేశంలో పెట్టుబడులు పెట్టండి -లండన్‌ మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌

  హైద్రాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి): భారతీయ వ్యాపారవేత్తలు లండన్‌లో పెట్టుబడులను పెట్టాలని అక్కడి మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. గచ్చీబౌలీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ని(ఐఎస్‌బి)ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…

మేనేజింగ్‌, సహకారసంఘాల కాలపరిమితి మరో 6నెలలు పొడిగింపు

జెఎన్‌. టి యు పరిధిలోకి సాంకేతిక విద్యతోపాటు పలు ఆర్డినెస్‌లకు ఆమోదం డిసెంబర్‌1నుండి ఇందిరమ్మ అమృత హస్తం క్యాబినెట్‌ ఆమోదం హైదరాబాద్‌, నవంబర్‌28: సహకార సంఘాలు, మేనేజ్‌మిటింగ్‌ కమిటీల కాలపరిమితి మరో 6నెలలుపాటు పొడిగించడంతో పాటు పలు ఆర్డినెన్స్‌లకు…

దళితులపై పోలీసుల ఏకె-47ల ప్రయోగం

గుజరాత్‌: సురేంద్రనగర్‌ జిల్లా, థంగ్‌డా పట్టణంలో దళితులు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు వారిపై రాష్ట్ర పోలీసులు ఏకె-47 రైఫిల్స్‌ ప్రయోగించినట్లు బుధవారం రాష్ట్ర హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇద్దరు 17ఏళ్ల యువకులతో సహా ముగ్గురు ఆ సంఘటనలో…