అలంపూర్ ఉర్సు మహోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే అబ్రహం,ఎమ్మెల్సీ చల్లా
అలంపూర్ జూన్ 13 (జనంసాక్షి)అలంపూర్ మున్సిపాలిటీలో హజ్రత్ శాలి పహిల్వాన్ దర్గా 772 వ ఉర్సు సందర్బంగా దర్గా లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి పెద్ద కిస్తీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం, ఎమ్మెల్సీ…










