ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నార్ల గిరి వెంకటేష్
ఎల్కతుర్తి జూన్ 13 జనం సాక్షి హనుమకొండ జిల్లా మండల ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన నార్లగిరి వెంకటేష్ ను ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా ప్రకటించిన నాంపల్లి శ్రీనివాస్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు పత్రిక ప్రకటనలో తెలిపారు…










