Saturday, 14 November 2026

వార్తలు

ప్రభుత్వ వైద్యుడి ఆత్మహత్య

హైదరాబాద్‌ : ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసే బాలాజీ అనే వ్యక్తి స్వయంగా మత్తు ఇంజక్షన్‌ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్‌ మండలం తుర్క యాంజాల్‌కు చెందిన బాలాజీ, మాధవీలత దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గైనకాలజిస్టు…

విశాఖలో ఎస్‌బీఐ కోహినూర్‌ ప్రీమియర్‌ శాఖ ప్రారంభం

విశాఖపట్నం : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కోహినూర్‌ ప్రీమియర్‌ బ్యాంకింగ్‌ పేరుతో కొత్త శాఖను విశాఖలోని పాండురంగపురంలో ప్రారంభించింది. హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాకేష్‌శర్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 24 గంటలు లాకర్‌ సదుపాయం…

ఇది ప్రజావిజయం : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసిన బరాక్‌ ఒబామా తన విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇది అమెరికా ప్రజల విజయమని అన్నారు.…

ఆదిలాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నగేష్‌

ఆదిలాబాద్‌: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బోథ్‌ శాసనసభ్యుడు జి. నగేష్‌ పేరును చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కార్యదర్శులుగా లోలం శ్యామ్‌సుందర్‌, అబ్దుల్‌కలాంను నియమించారు.

‘శాంతియుత ర్యాలీకి అనుమతివ్వాలి’

హైదరాబాద్‌: ఓయూలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి గన్‌ పార్కు వరకు సంతోష్‌ అంతిమయాత్ర చేపడుతామని ఓయూ విద్యార్థులు తెలియజేశారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి గన్‌పార్కు వరకు శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు పోలీసులను కోరారు. సంతోష్‌ కుటుంబానికి…

సీఎం పర్యటనతో ఒరిగేదేమీలేదు : కిషన్‌రెడ్డి

రాజమండ్రి : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు ఏ రకమైన లబ్ది కల్పించలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన తూతూ మంత్రంగా సాగిందని ఆరోపించారు. జిల్లాలోని ముంపు…

అమెరికాకు అత్యంత క్లిష్ట సమయం : రోమ్నీ

వాషింగ్టన్‌ : అమెరికాకు ఇది అత్యంత క్లిష్టసమయమని అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన మిట్‌రోమ్నీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడుగా మరోసారి ఎన్నికైన ఒబామాకు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను…

ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సీటీ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న సంతోష్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. భౌతికకాయాన్ని తరలించకుండా విద్యార్థులు …

‘సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్‌ బాధత్య’

హైదరాబాద్‌: సంతోష్‌ ఆత్మహత్యకు కాంగ్రెస్సె బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలె బాధ్యత వహించాలని, హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ…

ఓయూలో విద్యార్థుల ధర్నా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కళాశాల ఎదుట సంతోష్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఓయూకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓయూ నుంచి గన్‌ పార్క్‌ వరకు సంతోష్‌…