వికలాంగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్
వరంగల్ బ్యూరో, జూన్ 10 (జనం సాక్షి) వికలాంగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నవతెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి అజీమ్ అన్నారు.దివ్యాంగుల పెన్షన్ ను రూ .3016 నుండి రూ.4016 లు పెంచినందుకు గాను…










