పురాతన బావులను సంరక్షించి వర్షపు నీటిని ఆదా చేయాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి జూన్ 6) : జిల్లాలో ఉండే పురాతన బావులను సంరక్షించి వర్షపు నీటిని ఆదా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.మంగళవారం హైదరాబాద్ కు చెందినది రైన్…










