పల్లెల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ నాగపూరిలో అంగన్వాడీ భవనానికి భూమి పూజ
చేర్యాల (జనంసాక్షి) మే 28 : పల్లెల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల మండల పరిధిలోని…










