Monday, 16 November 2026

వార్తలు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు నందిని కన్నీరు పేటీన గ్రామస్తులు

  జనం సాక్షి, చెన్నరావు పేటమండల కేంద్రానికి చెందిన పైసా సదానందం విద్యుత్జ్ షాక్ తో మృతి చెందారు మృతునికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పైసా నందిని తండ్రికి తలకొరివి పెట్టింది గ్రామస్తులు బంధు వులు తాను…

వరి ధాన్యాన్ని మార్కెట్ కమిటీ గోదాంలో దిగుమతి చేయించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

జనంసాక్షి, మంథని : మంథని మండలం సూరయ్యపల్లి శ్రీ లక్ష్మి రైస్ మిల్లు లో స్థలం కొరత ఉండటంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం మాట్లాడి డిసిఎస్ఓ తో మిల్లు కేటాయింపు ఇప్పించి వరి ధాన్యాన్ని సింగిల్విండో…

యువతకు ఆదర్శం రేవయ్య. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, మే 27, (జనంసాక్షి ) నేటి యువత డోంగ్రీ రేవయ్యను ఆదర్శంగా తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం ఆయన రెబ్బన మండలం తుంగెడ గ్రామంలో సివిల్స్ లో 410 ర్యాంకు సాధించిన డోంగ్రీ…

రెవిన్యూ ఉద్యోగుల రక్తదాన శిబిరం.

          తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల మండల తాసిల్దార్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరాన్ని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)…

విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి – డిఇఓ డి.మాధవి

జనంసాక్షి, మంథని : విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంనను అందిపుచ్చుకొని దేశ అభివృధ్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి అన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక విద్యలో విషయ అవగాహనను పెంపొందించేందుకు ఈ ప్రత్యేక వేసవి శిబిరంను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు.జిల్లా…

కొనసాగుతున్న వీవోఏల రిలే నిరాహార దీక్షలు.

బెల్లంపల్లి, మే 26, (జనంసాక్షి ) తమ డిమాండ్ల సాధన కోసం వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 41వ రోజుకు చేరుకున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఐకేపీ వీవోఏలు నిరసన దీక్షలు…

దళితుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత దుద్దిళ్ళ కుటుంబానిది

 జనంసాక్షి, మంథని : మంథని మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో శుభకార్యాలకు బ్రాహ్మణులు వస్తలేరని చెప్పిన పుట్ట మధు అది అవాస్తమని, వారి వృత్తి పరంగా ఎవరు పిలిస్తే వారి ఇండ్లలోకి వెళ్తారని శ్రీధర్ బాబుపై జడ్పీ చైర్మన్…

గ్రామ పంచాయతీ కార్మికుల గోస పట్టదా!: శివ బాబు

 :శామీర్ పేట్, జనం సాక్షి :కార్మికుల మౌళిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి శివ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లాలోని మండలాల గ్రామ పంచాయతీలకు…

నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. బియ్యంచీరలు, యువత కు వాలీ బాల్ కిట్స్ పంపిణి.

నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. రామగుండం సీపీ మేడమ్ ఆదేశాల మేరకు డీసీపీ మంచిర్యాల…

వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. -ఏఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి కొండు బానేష్.

బెల్లంపల్లి, మే 27, (జనంసాక్షి ) వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలి సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బెల్లంపల్లి మండలం బుధ…