Monday, 16 November 2026

వార్తలు

గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన కార్యక్రమం

 జనం సాక్షి మే 25 ముప్కాల్ ఈ రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బుస్సాపూర్ శాఖ వారి ఆధ్వర్యంలో ముప్కాల్ మండలము లోని నల్లుర్ గ్రామం లొ ఉపాధి హామీ పధకం పనులు జరుగుచున్న చోటికి తెలంగాణ గ్రామీణ…

ఉద్యమాలకు ఊపిరి కళాకారులే.. అర్హత కలిగిన కళాకారులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలం – మాజీ ఎమ్మెల్యే పొతరాజు సారయ్యా

  హన్మకొండ ప్రతినిధి 25 మే జనంసాక్షిరోజున జిల్లా లో హనుమకొండ చౌరస్తా బిఆర్ భగవాన్ దాస్ గారి కూడలి సెంటర్లో IPTA 80 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, అనంతరం జెండా మాజీ ఎమ్మెల్యే…

అలంపూర్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

అలంపూర్ మే25 జనంసాక్షి నియోజకవర్గం లోని పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు.అలంపూర్ మున్సిపాలిటీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో గురువారం డయాలసిస్ సెంటర్నుఅలంపూర్శాసనసభ్యులుడాక్టర్.వి.యం.అబ్రహంప్రారంభించారు.ఈసందర్బంగాఎమ్మెల్యేమాట్లాడుతూ ఏదైనా జబ్బు…

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

నెన్నెల, మే 25, (జనంసాక్షి ) నెన్నెల మండలం ఆవడం గ్రామంలో గురువారం ఎంపీపీ సంతోషం రమాదేవి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు…

ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత. – బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్

. నెన్నెల, మే 25, (జనంసాక్షి )ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ…

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం యంపిపి

రఘునాథ పాలెం మే 25(జనం సాక్షి) మండల రేగులచలక గ్రామంలో *కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించినా యంపిపి. భూక్యా గౌరీ మంత్రి పి ఏ. రవికిరణ్ ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి అందరికీ కళ్ళు జోఢ్ల అందిస్తారని…

జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది -ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.

  గద్వాల నడిగడ్డ, మే 25 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి,మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ కి జోగుళాంబ గద్వాల జిల్లా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా…

కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్రషర్ పరిశీలన

ఏర్గట్ల మే 24 (జనంసాక్షి) నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో పంట పొలాల గ్రామాల మధ్యలో ఉన్న జియో స్టోన్ క్వారీ క్రషర్ తక్షణమే మూసివేయాలని ప్రజలకు సంబదించిన ప్రకృతి వనరులను కాపాడాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ…

జలల్ పూర్ లొ కొత్తగా మంజూరు అయినా వృద్దప్యా పెన్షన్ లు అందజేత

బాల్కొండ మే 24 (జనం సాక్షి ) బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామంలో కొత్తగా మంజూరు అయిన వృద్ధాప్య పెన్షన్ ను బుధవారం లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గడ్ చoదా కల్పన-అనిల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.…

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – మండల వైద్యాధికారి డాక్టర్. సన

హుజూర్ నగర్ మే 24 (జనంసాక్షి): మండలంలోని వేపలసింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆరోగ్య శిభిరం, సీజనల్ వ్యాధుల పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల వైద్యాధికారి డాక్టర్. సన మాట్లాడుతూ…