పాలెం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘనంగా వీడుకోలు. -విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. -ప్రిన్సిపాల్ విద్యారాణి.
నాగర్ కర్నూల్ బ్యూరో,మే 23 జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యా ర్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా…










