అంగరంగ వైభవంగా కామరతి శ్రీ శ్రీ శ్రీ బీరప్ప మహంకాళి జాతర మహోత్సవం
మోమిన్ పేట మే 06 జనం సాక్షిమోమిన్ పేట మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామంలో కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో కామ రతి శ్రీశ్రీశ్రీ బీరప్ప మహంకాళి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమైంది…










