సమత కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
సమత కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు తొర్రూర్ అక్టోబర్ 13 (జనం సాక్షి) పట్టణ కేంద్రానికి చెందిన సమతా డిగ్రీ పీజీ కళాశాలలో బతుకమ్మ ముందస్తు సంబరాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కోటా రఘునాధ రెడ్డి మాట్లాడుతూ…










