పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.మంగళవారం ఎస్బీఐ ఆర్ఎం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ , పిల్లలమర్రిలో నిర్వహించిన వన ప్రేరణ…










