సిఎంఆర్ బియ్యం సత్వరమే అందించాలి
జాప్యం చేసే మిల్లులపై చర్యలు తప్పవు అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లాలో ఖరీఫ్ 2021-22 సంవత్సరానికి సంబంధించి సిఎంఆర్ బియ్యాన్ని సత్వరమే అందించాలని మిల్లుల యాజమాన్యాలను అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్…










