సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలు, పనులు, నిధులు ఎలాంటి సమాచారమైనా ప్రజలు తెలుసుకునే హక్కును సమాచార హక్కు చట్టం 2005 కల్పించిందని,ఈ చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు చట్టం -2005 (ఎన్జిఓ ఆర్గనైజేషన్) తెలంగాణ రాష్ట్ర…










