Friday, 20 November 2026

suryapet

ప్రతి యొక్కరు ఇన్సూరెన్స్ లో చేరాలి – సర్పంచ్

 గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): మండలంలోని  పోనుగోడు గ్రామంలో తపాలా శాఖ వారు నూతనంగా ప్రవేశపెట్టిన  తపాలా భీమా సౌకర్యాన్ని గ్రామ సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ తరపున గ్రామ పంచాయితీ…

వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్  తల్లిదండ్రుల,వయో వృద్ధుల సంక్షేమ చట్టం-2007 , దివ్యాంగుల హక్కుల…

పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తక్షణమే తగ్గించాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రాష్ట్రంలో పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తక్షణమే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలోని అన్ని…

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (17) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ శాఖతో హమాలి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాసగోని మొగిలి…

*మృతుడు నిఖిల్ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి*

– లంబాడి విద్యార్థి సేన డిమాండ్ సూర్యాపేట జిల్లా కేంద్రం రాజునాయక్ తండాలో వారం రోజుల క్రితం ప్రేమ పేరిట హత్యగావింపబడిన దారావత్ నిఖిల్ నాయక్ వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 19న యాదగిరి గుట్టలో జరిగే తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభ , భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా సహాయ…

ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

 జిల్లా కలెక్టర్  పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):సూర్యాపేటలో  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.ఆదివారం సూర్యాపేటలో జరిగిన…

పగిళ్ల శ్రీను మరణం తీరని లోటు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ జనసమితి పట్టణ ప్రధాన కార్యదర్శి పగిళ్ల శ్రీను మరణం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన పోరాటానికి తీరని లోటు అని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.ఆదివారం…

2002-2003 పదవ తరగతి స్నేహితులు కలిసిన వేళ

బచ్చన్నపేట అక్టోబర్ 16 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో 20 సంవత్సరాల తర్వాత2002 2003 సంవత్సరాలలో పదవ తరగతి చదువుకోని 20 సంవత్సరాల తర్వాత మండల కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాల్ లో…

సీతారాంపూర్ కార్పొరేటర్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి –

బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షుడు పాదం శివరాజ్ కరీంనగర్ టౌన్ అక్టోబర్ 15(జనం సాక్షి) 21వ డివిజన్ సీతారాంపూర్ లో మూడు ఇళ్లను కూలగొట్టిన ఘటనపై కార్పొరేటర్ జంగిలి సాగర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.…