: తహశీల్దార్ కు సమ్మె నోటీసు అందజేసిన గ్రామ సేవకులు.
రాయికోడ్ జనం సాక్షి జూలై 14 రాయికోడ్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం లో మండల గ్రామ సేవకుల సంఘం ముందస్తుగా సమ్మె నోటీసును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవకులకు 2020లో ప్రకటించిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారము…







