Saturday, 21 November 2026

తెలంగాణ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్ఐ బాలు నాయక్ మునగాల, జూలై 08(జనంసాక్షి): మునగాల మండలంలో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ బాలు నాయక్ హెచ్చరికలు శుక్రవారం జారీ చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం…

వరదనీటిలో చిక్కకున్న స్కూలు బస్సు

స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు మహబూబ్‌నగర్‌,జూలై8(జనంసాక్షి): జిల్లాలో ప్రైవేటు స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మన్యకొండ రైల్వేస్టేషన్‌ దగ్గర స్కూల్‌ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వర్షాల కారణంగా రైల్వే అండర్‌ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు…

పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

దేవరుప్పుల, జులై 08 (జనం సాక్షి) :* దేవరుప్పుల మండల పరిధిలోని ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా పలు బట్టలషాపులు,పలు దుకాణాలు,హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీలను బాలల పరిరక్షణ విభాగం అధికారి ప్రకాష్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ…

అర్హులైన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

 జెరిపోతుల కుమార్.. జనగామ కలెక్టరేట్ జూలై 8(జనం సాక్షి): ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్…

పంచాయితీరాజ్‌, అటవీ శాఖల మధ్య వార్‌

పరస్పర కేసులపై ప్రజల్లో తీవ్ర చర్చ ఇరు శాఖలను కట్టడి చేయడంలో మంత్రి విఫలం నిర్మల్‌,జూలై8( జనంసాక్షి): పంచాయితీరాజ్‌, అటవీ శాఖల మధ్య వార్‌ ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కానరవాడం లేదు. ఇరు శాఖల అధికారుల పట్టుదలకు పోయి పరస్పరం…

గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్

మక్తల్ జూలై 08 (జనంసాక్షి) పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే శ్రీ.చిట్టెం రాంమోహన్ రెడ్డి గారి ఆదేశాల…

మణుగూరు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి

పినపాక నియోజకవర్గం జూలై 8 ( జనం సాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  అధికారులు పోలీసులు హెచ్చరికలు…

సంక్షేమ హాస్టళ్ళలో ఖాళీల భర్తీకి కృషి..

..దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి* *దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ మండలకేంద్రంలోని బీసీ ఎస్సి సంక్షేమ హాస్టళ్ళలో ఖాళిల బర్టీకి చెర్యల కోసం దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి శుక్రవారం హాస్టల్ వార్డెన్ ప్రధానోపాధ్యాయులు…

ప్రజల రవాణాకు ఇబ్బంది కలిగిస్తున్న రోడ్డు

జైనథ్ జనం సాక్షి జులై 8 జైనథ్ మండలం లో లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది అత్యవసర సమయంలో హాస్పిటల్స్ వెళ్లాలన్న వాహనదారులు రోడ్డు బాగాలేదని ఎవరు తీసుకెళ్లడం లేదు ఆర్టిసి బస్సు 6  సార్లు…

ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు

మక్తల్ జూలై 08 (జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73 వ జయంతి పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…