మోడీ పాలనలో వంట గదుల్లో మంట ఎల్.పి.జి గ్యాస్ ధర 50రు.పెంపుపై తెరాస శ్రేణులు నిరసన
కోటగిరి జూలై 8 జనం శాక్షి:-పెంచిన ఎల్.పి.జి గ్యాస్ సిలెండర్ ధరలను వెంటనే తగ్గించలని కోరుతూ కోటగిరి మండల టి.అర్.ఎస్ శ్రేణులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసనలు తెలిపారు.ఈ సందర్భంగా మండల తెరాస పార్టీ అధ్యక్షులు…







