” ఇదేనా బంగారు శేరిలింగంపల్లి … మసరుతున్న సమస్యలపై కసురుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి”
శేరిలింగంపల్లి, జూన్ 07( జనంసాక్షి): ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నోరు తెరిస్తే బంగారు తెలంగాణ అని ఊకడంపుడి ఉపన్యాసాలు దంచికొట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఒక్కసారి కల్లిబొల్లి మాటలు…








