Sunday, 15 November 2026

తెలంగాణ

వరుస సెలవులతో పెరిగిన నగదు కష్టాలు

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా నగదుకష్టాలు మరింతరెట్టింపు అయ్యాయి. శుక్రవారం కార్తీక పౌర్ణమి సెలవుతో పాటు నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినం కావడం, ఆదివారం సెలవు కావడంతో నోట్ల కోసం ఇబ్బందులు పెరిగాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో…

ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు

వరంగల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా ఆసుపత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నారు. సరైన వైద్యసేవలు అందడంలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తగు విధంగా…

టిఆర్‌ఎస్‌,బిజెపిలకు ఇంటిబాట తప్పదు

ఉత్తుత్తి హావిూలను ప్రజలు తిప్పికొడతారు మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కరీంనగర్‌తో పాటు జిల్లాలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి పాగా వేస్తుందని మాజీ మంత్రి, ప్రస్తుత మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధార్‌ భాబు ధీమా…

అమిత్‌షా ప్రచారంతో పార్టీలో నూతనోత్సాహం

ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనతో ఉత్తేజం మజ్లిస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రచారం హైదారాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలు విజయవంతం కావడం, ప్రచారంలో ఆయన చేసిన విమర్శలతో బిజెపి శ్రేణుల్లో…

ఇద్దరు మంత్రులున్నా జిల్లాకు ఒరిగిందేవిూ లేదు

ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్న రాధోడ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లా అభివృద్దిలో మాల్రం వెనకబడే ఉందని ఖానాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ అన్నారు. సోమవారం ఆయనే ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనేక సమస్యలు ఉన్నా ఆ…

అలుపెరుగని మందకృష్ణ పోరాటం

మహాకూటమికి మద్దతుతో మారనున్న సవిూకరణాలు దళితుల సమస్యకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఎస్సీల్లో వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇవ్వడంతో రాజకీయంగా మార్పు…

కోదండరామ్‌ ఆవేదనను కాంగ్రెస్‌ అర్థం చేసుకునేనా?

హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ఎన్ని అవమానాలు చేసినా సీట్ల విషయంలో తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ సరద్‌ఉకుపోతున్నారు. అయినా ఆయన తన ఆవేదనను సమయం వచ్చినప్పుడల్లా వెల్లగక్కుతున్నారు. అయితే కెసిఆర్‌ చేసిన అవమానం ముందు ఇది ఏమంత అన్న భావనలో…

కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే

చంద్రబాబును కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకుని వస్తున్నారు వంద కాదు నూటారు సీట్లు గెలుస్తాం సోనియా కడుపు ఎందుకు తరుక్కుపోతున్నది ప్రచారంలో రూటు మార్చిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కత్తి ఆంధ్రోడిది.. పొడిచేది మాత్రం మనోళ్లే .. ఇప్పుడు కెసిఆర్‌ పాపులర్‌…

విపక్షాలను ఏకం చేసిన ఘనత కెసిఆర్‌దే

  రాష్ట్రంలో తెరాస ఎన్నికల ప్రచార సభలు ప్రభంజనంలా కొనసాగుతున్నాయి. కెసిఆర్‌ రోజుకు కనీసంగా ఐదు సభలతో అదరగొడుతున్నారు. సెంటిమెంట్‌ ఆయుధంగా ఆయన ప్రచారం సాగుతోంది. అయితే సెంటిమెంట్‌లో భాగంగా ఎపికి ప్రత్యేకమోదాపై గతంలో తాను చేసని ప్రకటనకు…

రైతు సంక్షేమమే మా ఏ జెండా

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే రైతులకు న్యాయం జరిగింది టిఆర్‌ఎస్‌ ప్రచారంలో అభ్యర్థి పుట్టమధు మంథని, నవంబర్‌ 25(జనంసాక్షి):- ఏ ప్రభుత్వం కూడ రైతును ఆదుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రైతులకు న్యాయం జరిగిందని మంథని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్టమధు…