Friday, 13 November 2026

తెలంగాణ

జిల్లాలో అడవుల విస్తీర్ణానికి కృషి

పెద్ద ఎత్తున ఒక్కలు నాటేలా ప్రణాళిక: అటవీ శాఖ కామారెడ్డి,జూలై9(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతం తక్కువని, పలుచగా ఉన్న అటవీ ప్రాంతాల్లో విస్తారంగా మొక్కలు నాటి పెంచాలన్న లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగానిర్వహించబోతున్నామని కామారెడ్డి జిల్లా అటవీ…

ఐటి పేరుతో వచ్చే మెయిళ్లకు స్పందించొద్దు

బ్యాంకు వివరాలు ఇస్తే అంతే సంగతులు హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): ఆదాయపు పన్ను రిటర్న్స్‌లు దాఖలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఫేక్‌ మెయిల్స్‌తో జగ్రత్తగా ఉండాలిన అధికారులు సూచించారు. ఐటి శాఖ నుంచినేరుగా వచ్చే మెయిసళ్లుకు పరిశీలించిన తరవాతనే సంప్రదించాలన్నారు.…

పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూత

హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూతపేద బ్రాహ్మణులను గుర్తించి వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు స్థానిక సంఘాలు ముందుకు రావాలని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కొత్తపేటలోని కమర్షియల్‌ టాక్స్‌ కాలనీ కమ్యూనిటీహాల్‌లో ఎమ్‌. బి. ఎస్‌. ఆద్వర్యంలో…

వర్షాలతో గోదావరికి జలకళ

అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం భద్రాద్రికొత్తగూడెం,జూలై9(జ‌నం సాక్షి): గోదావరికి నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో కలెక్టర్‌ రాజీవ్‌ గాందీ హన్మంతు పరిస్థితిని సవిూక్షిసు/-తున్నారు.ఏజెన్సీలో విస్తారంగా…

నిర్మల్‌ ప్రాజెక్టులపై నేడు హరీష్‌ రావు సవిూక్ష

నిర్మల్‌,జూలై9(జ‌నం సాక్షి): జిల్లాలో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్‌లపై సవిూక్ష జరిపేందుకు ఈనెల 10న మంగలవారం మంత్రి హరీశ్‌ రావు జిల్లాకు రానున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు.…

ముమ్మరంగా వ్యవసాయ పనులు

వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఆదిలాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): సీజన్‌ ప్రారంభం నుంచి వానలు అనుకూలిస్తుండడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుత వానలు పంటల సాగుకు అనువుగా ఉండడంతో వేసిన పత్తి, సోయాబీన్‌, పెసర, కంది…

ఆదర్శానికి చిహ్నంగా సిద్దిపేట-మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట(జ‌నం సాక్షి ): సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి.. కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆదర్శానికి చిహ్నంగా సిద్దిపేట ను…

ఆకుపాముల వద్ద ఘోర ప్రమాదం

సూర్యాపేట(జ‌నం సాక్షి ): మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర ప్రమాదం తప్పింది. కారును తప్పించబోయిన రాజధాని బస్సు డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా…

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం

అధికారులతో సవిూక్షలో మంత్రి పోచారం హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): ప్రతీ క్లస్టర్‌కు అవసరమైన యంత్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. విత్తనం వేసిన దగ్గర నుండి పంటకోత…

పాలమూరు పౌరుషం చూపించాలి

కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌ పిలుపు మహబూబ్‌నగర్‌,జూలై7(జ‌నం సాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…