నేటినుంచి మహిళలకు ఆహార శిక్షణ
హైదరాబాద్,మే31(జనం సాక్షి): రక్షిత ఆహార తయారీ పర్యవేక్షణపై జూన్ 1వ తేదీ శుక్రవారం నుంచిశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అలిప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రమాదేవి తెలిపారు. ఈ శిక్షణను భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలిప్ ఇండియా), ఆహార ఉత్పత్తుల నియమ…


