Thursday, 12 November 2026

తెలంగాణ

దళిత రైతులకు ఆధునిక శిక్షణ

6లోగా దరఖాస్తు చేసుకోవాలి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని దళిత రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం పులిరాజు తెలిపారు. జిల్లాలో ఆసక్తి ఉన్న రైతులు ఆర్థిక ప్రోత్సాహం కల్పిస్తూ…

ప్రభుత్వ తోడ్పాటుతో మారిన బతుకులు

జిల్లాలో 45 టన్నుల చేపల ఉత్పత్తి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఈ ఏడాదికి సీజన్‌లో 45 టన్నుల చేపలు ఉత్పత్తి చెందినట్లు మత్స్యకారులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు మహర్దశ…

ప్రజలను ఎంతోకాలం మభ్యపెట్టలేరు: బిజెపి

మెదక్‌,మే31(జ‌నం సాక్షి): ప్రజలకు ఇచ్చిన ఆకాంక్షలను అమలు చేయకపోగా తామేదో చేశామని చెప్పుకోవడం ద్వారా ప్రజలను ఎంతోకాలం వంచించలేమని గుర్తుంచుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పామో అది చేస్తున్నామా లేదా…

బార్‌కోడ్‌ విధానంలో పుస్తకాల పంపిణీ

సిద్దిపేట,మే31(జ‌నం సాక్షి): ఈ యేడు  విద్యాసంవత్సరం జూన్‌ 1నుంచి ప్రారంభం కానున్నది. జిల్లా మొత్తంలో 975 పాఠశాలల్లో సుమారు 80,824 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాకు 5,93,070 పాఠ్యపుస్తకాలు రాగా, గత విద్యాసంవత్సరానికి సంబంధించినవి…

ఎడ్యుకేషన్‌ హబ్‌గా గజ్వెల్‌ అభివృద్ది

సర్కార్‌ బడులనే ఉపయోగించుకోవాలి: ఎంఇవో గజ్వెల్‌,మే31(జ‌నం సాక్షి): గజ్వేల్‌ పట్టణంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎడ్యుకేషన్‌హబ్‌ నిర్మాణం చేపట్టింది. సిఎం కెసిఆర్‌ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ సకల హంగులతో విద్యాలయాలు రూపుదిద్దుకున్నాయి. ఈ మేరకు గజ్వేల్‌ ప్రాంత…

స్కూలు బస్సులు ప్రమాద రహిత నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనల మేరకు నడుచుకోవాలి బస్సుల్లో రక్షకులను నియించాలి పోలీసుల సూచనలు హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): నేటినుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతుండటంతో పాఠశాల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులతో పాటు వివిధ జిల్లాల పోలీస్‌ యంత్రాంగం ఆదేశించింది. ఎండలు…

నేటినుంచి స్కూళ్ల పునఃప్రారంభం

2న తెలంగాణ అవతరణ వేడుకలు జూన్‌ 4 నుంచి 8 వరకు బడిబాట పాఠశాలలకు ముందే చేరిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ బయోమెట్రిక్‌ అమలుతో టీచర్లు, స్టూడెంట్స్‌ హాజరు పరిశీలన హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1…

ఆర్థికంగా బలపడుతున్న మత్స్యసంఘాలు

చెరువుల్లో చేపల ఉత్పత్తితో గణనీయంగా మార్పులు హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం జలసిరి ఉన్న చోట మత్స్యసిరి కూడా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 44 వేల చెరువులకు సుమారు రూ.50 కోట్ల వ్యయంతో చేప పిల్లలను మత్స్యశాఖ కార్మి…

వచ్చే ఎన్నికల దాకా ఎందుకు?

పంచాయితీ ఎన్నికల్లో గెలిచి చూపండి కాంగ్రెస్‌కు జీవసమాధి తప్పదన్న ఎర్రబెల్లి జనగామ,మే31(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్న…

2కోట్లకు చిట్టీల వ్యాపారి కుచ్చుటోపి

రాత్రికిరాత్రే బిచాణా ఎత్తివేత లబోదిబోమంటున్న బాదితులు యాదాద్రి,మే30(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో చిట్టీల పేరుతో జనాలకు కుచ్చుటోపీ పెట్టి, దాదాపు రూ.2 కోట్లతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు. చిట్టీల పేరులతో జనాలను నమ్మించి దాదాపు 50 మంది నుంచి డబ్బులు…