పదవీవిరమణ చేసిన వైద్యాధికారికి సన్మానం
మహబూబాబాద్,మే30(జనం సాక్షి): కంబాలపల్లి పీహెచ్‌సిలో 1989న ఉద్యోగంలో చేరి ఇంచార్జి డీపీహెచ్‌ఎంఓగా పదవీవిరమణ పొందుతున్న కల్లోజు సూరమ్మ వెంకన్న(కన్నా)ను పలువురు సన్మానించారు. ఆమె సేవలను క ఒనియాడారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జేసీ దామోదర్ రెడ్డి ,తెరాస…


