Thursday, 12 November 2026

తెలంగాణ

లారీని ఢీకొట్టిన ఇన్నోవా

ఆరుగురికి తీవ్ర గాయాలు సూర్యాపేట,మే29(జ‌నం సాక్షి ):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. హైదరాబాద్‌లో పెళ్లి బట్టల షాపింగ్‌ చేసుకుని  ఇన్నోవాలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దూరకుంట…

కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి: మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పనుల పురోగతిపై జలసౌధలో అధికారులతో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సవిూక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గౌరవెల్లి, తోటపల్లి జలాశయానికి మోటార్లు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో మంత్రి…

తెలంగాణలో పరివర్తన యాత్ర చేస్తాం

– నెలలో ఒకరోజు దళితవాడల్లో పల్లె నిద్ర కార్యక్రమాలు – జూన్‌లో తెలంగాణలో అమిత్‌షా పర్యటన – 2019లో విజయానికి మార్గం సుగమం చేసుకుంటాం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మే29(జ‌నం సాక్షి) : తెలంగాణలో…

తెరాసది ప్రచార ఆర్భాటమే 

– ఫీజుల నియంత్రణతో ఉదాసీనత ఎందుకు? – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదారాబాద్‌, మే29(జ‌నం సాక్షి) : తెరాస ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప అవి చేతల్లో ఎక్కడా కనిపించవని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.…

గ్రామ సమస్యలను పరిష్కరిస్తాం

– సోషల్‌ విూడియాలో వందంతులను ప్రజలు నమ్మవద్దు – తప్పుడు సందేశాలను పంపించే వారిపై కఠిన చర్యలు తప్పవు –  సీపీ మహేశ్‌ భగవత్‌ – పోలీస్‌ దత్తత గ్రామంలో రహదారిని ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి – తెలంగాణ…

ఆత్మను కూడా అమ్ముకొనే నీచమైన వ్యక్తి చంద్రబాబు

– ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువు తీశారు – కేసీఆర్‌ అంటే చంద్రబాబు గజగజ వణికిపోతారు – బాబు 29సార్లు ఢిల్లీ వెళ్లింది ¬దాకోసం కాదు – కేసుల నుండి తప్పించుకొనేందుకు వెళ్లాడు – చంద్రబాబుకు దళితులంటే…

గణనీయంగా చేపల ఉత్పత్తి

మత్స్య సంఘాలకు భారీగా లాభాలు ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ఆదాయం హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగి, చెరువుల్లో నీరు చేరడం, ప్రభుత్వం ఉచితంగా చేప విత్తనాలు సరఫరా చేయడంతో మతస్యకారులకు ఆదాయం వస్తోందని ప్రభుత్వం…

వానాకాలం సీజన్‌లో పెరగనున్న సాగు విస్తీర్ణం

పెట్టుబడి సాయంతో రైతుల్లో ఉత్సాహం వ్యవసాయ శాఖ అంచనా హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి): వానాకాలం సీజన్‌ కోసం అవసరమైన ఎరువుల, విత్తనాలు సిద్దం చేశామని, ఇప్పటికే జిల్లాల వారీగా పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మరోవైపు రైతుబంధు పథకం…

బస్సు ప్రమాదంలో చనిపోయిన ఐదుగురి గుర్తింపు

కరీంనగర్‌,మే29(జ‌నం సాక్షి): కరీంనగర్‌  జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులు కొందరిని గుర్తించారు. ఈ ప్రమాదంలో  ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాలను గుర్తించారు.…

మూడు రోజులపాటు ఆవిర్భావ ఉత్సవాలు

రైతుబంధు చిక్కులను తొలగిస్తాం: కలెక్టర్‌ మెదక్‌,మే29(జ‌నం సాక్షి ): రాష్ట్ర ఆవిర్బావ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నాల్గో ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని  అధికారులకు సూచించారు.  అన్ని శాఖల అధికారులు…