తెలంగాణ
ముమ్మరంగా మిషన్ కాకతీయ పనులు
చెరువుల పునరుద్దరణతో పెరగనున్న ఆయకట్టు జనగామ,మే29(జనం సాక్షి): మిషన్ కాకతీయ నాలుగోశ పనులు పూర్తయితే అదనంగా మరో 3,944 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది. ఇదే సమయంలో చెరువు మట్టిని రైతులు తమ పొలాలు, చెలకల్లోకి తరలిస్తుండడంతో భూసారం పెరుగుతోంది.…
రైతుబందులో నాలుగోస్థానంలో మెదక్
జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు మెదక్,మే29(జనం సాక్షి):రైతుబంధు పథకం రాష్ట్రంలోనే మెదక్ జిల్లా నాలుగో స్థానంలో ఉందని జిల్లారైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తాడెపు సోములు అన్నారు. జిల్లాలో రైతుబంధు పథకంలో ఇప్పటి వరకు 80 శాతం…
డ్రిప్తో కూరగాయల సాగు మేలు
కామారెడ్డి,మే29(జనం సాక్షి): డ్రిప్ ఉపయోగించి కూరగాయల సాగుతో లాభాలు గడించవచ్చని వ్యవసాయాధికారులు సూచించారు. ఇందుకు వ్యవసాయ శౄఖ ఇతోధికంగా సూచనలు చేయడంతో ఆపటు పరికరాలను కూడా సరఫరా చేస్తుందని అన్నారు. బోరుబావుల్లో తక్కువ నీరు ఉన్నప్పుడు డ్రిప్ పద్ధతిలో…
జిల్లాలో ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్దం
ఖమ్మం,మే29(జనం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడ్రోజుల పాటు పండుగాలా నిర్వహించాలని కలెక్టర్ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో…
క్వాలిటీ బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి చూపు
గుండాల గని కోసం కసరత్తు ఖమ్మం,మే29(జనం సాక్షి): సింగరేణి సంస్థ లాభాల కోసం క్వాలిటీ బొగ్గువైపు మొగ్గు చూపుతోంది. ఉత్పత్తి, కార్మికుల సంఖ్య దృష్టిలో పెట్టుకొని నష్టాలు వాటిల్లుతాయనే నెపంతో భూగర్భ మైన్లను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఓసీలకే ప్రాధాన్యతనిస్తూ…
రాయితీ విత్తన సరఫరా
భద్రాద్రికొత్తగూడెం,మే29(జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీకి సొసైటీలలో విత్తనాలను కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా విత్తనాలు సరఫరా చేయనున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంగూడెం…
రాయితీ విత్తనాలకు రంగం సిద్దం
నిజామాబాద్,మే29(జనం సాక్షి): ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రాయితీ విత్తనాల ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వ్యవసాయాధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను తీసుకొని రైతులు అధిక లాభాలు పొందాలని తెలిపారు. తభూమిలో…
ముమ్మరంగా చెరువుల పునరుద్దరణ
భద్రాద్రికొత్తగూడెం,మే29(జనం సాక్షి): చెరువుల పునరుద్దరణ విజయవంతంగా సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్కాకతీయతో పల్లెను సస్యశ్యామలంగా ఉంచేందుకు చెరువులను సంసిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్ తరుముకొస్తున్న తరుణంలో రైతు సాగుచేసేందుకు ఇరిగేషన్ అధికారులు పూడికతీత, అలుగుల నిర్మాణం, కట్ట బలోపేతం వంటి…
సంక్షేమంలో తెలంగాణ ముందుంది: ఎమ్మెల్యే
వరంగల్,మే29(జనం సాక్షి): ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకవెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సర్కార్ సం…

