Wednesday, 11 November 2026

తెలంగాణ

పెట్రో ధరలపై కాంగ్రెస్‌ నిరసనలు

తోపుడు బండ్లపై టూ విలర్లు పెట్టి ఆందోళన హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం గాంధీభవన్‌ నుండి నాంపల్లి చౌరస్తా వరకు తోపుడు…

కృష్ణానదిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

– నదులను రక్షించుకోకపోతే  భవిష్యత్‌ తరాలకు నష్టం – కాళేశ్వరం ప్రాజెక్టుతో 37లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం – మిషన్‌ కాకతీయతో భూగర్భజలాలు పెరిగాయి – 62శాతం చేపల ఉత్పత్తి పెరిగింది – భారీ నీటిపారుదల శాఖ మంత్రి…

రైతుబంధు విజయవంతమైన కార్యక్రమం: గుత్తా

నల్లగొండ,మే22(జ‌నం సాక్షి):  ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న ఆత్మవిశ్వాసం తెలంగాణ రైతాంగానికి కలిగిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పది రోజులుగా కొనసాగుతున్న ఈ పథకంలో కులమతాలకు, రాజకీయాలకు…

ప్లాస్టిక్‌తో పర్యావరణ ముప్పు

మెదక్‌,మే22(జ‌నం సాక్షి): మెదక్‌ జిల్లాలో బహిరంగంగా ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై కసరత్తు చేస్తున్నారు.  ప్లాస్టిక్‌ కారణంగా గ్రామాల్లో చెత్తాచెదారం పేరుకుని పోతోంది.  బహిరంగ మలవిసర్జనతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, దీన్ని అధిగమించడానికి ప్రతి…

ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా 

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం సాగు నీటి పథకాలు చేపట్టి, రాష్ట్ర వ్యవసాయభివృద్ధికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి కోసం రూ.25 వేల కోట్లు, వ్యవసాయానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. రైతులకు ఎకరాకు ఖరీఫ్‌,…

ఎంసెట్‌ కౌన్సిలింగ్‌కు సిద్దం అవుతున్న అధికారులు

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): ఎంసెట్‌ 2018 ఫలితాలు వెల్లడయ్యాక ఈ నెల 25 నుంచి ధ్రువపత్రాల పరిశీలన.. వెను వెంటనే వెబ్‌ ఐచ్ఛికాల నమోదు కానుంది. దీంతో విద్యార్థులు సీట్ల సంఖ్యను, కాలేజీల కోర్సులను ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రైవేట్‌…

ఈ దఫా పంచాయితీ ఎన్నికలు అన్నింటా ప్రత్యేకం

సర్పంచ్‌ల ఎన్నికతో మారనున్న తండాల తీరు హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): తెలంగాణలో ఈ సారి పంచాయితీ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకో బోతున్నాయి. పంచాయితీలుగా మరిన తండాలు  స్వపరిపాల దిశగా అడుగులు వేయనున్నాయి. ఇంతకాలం హామ్లెట్‌ గ్రామాలుగా ఉన్న తండాలన్నీ ఇప్పుడు…

ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు

అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్న అధికారులు కొత్తగూడెం,మే22(జ‌నం సాక్షి): సింగరేణి ఏరియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వచ్చే నెల 2న ఆకర్శణీయంగా, ఘనంగా నిర్వహించాలని ఏరియా జీఎం కేవీ రమణమూర్తి అధికారులనాదేశించారు. దీంతో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేలా చేస్తున్నారు. తెలంగాణ…

స్కూళ్లు తెరిచేలోగా పాఠ్యపుస్తకాల పంపిణీ

చురకుగా సాగుతున్న పుస్తకాల చేరివేత జిల్లాలకు చేరుతున్న పుస్తకాలు హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): ప్రభుత్వం సర్కారు బడుల్లో అన్ని మాధ్యమాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తోంది. బడులు తెరిచిన రోజే విద్యార్థులకు…