Wednesday, 11 November 2026

తెలంగాణ

మహానటితో మళ్లీ నాకు ప్రాణం పోశారు: మోహన్‌ బాబు

హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు ‘మహానటి’ సినిమాలో ఎస్వీ రంగారావుగా ఓ మెరుపు మెరిశారు. ఆయన పాత్ర నిడివి కొంతసేపే అయినా ప్రేక్షకులపై దాని ప్రభావం బాగా పడింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఆనందం వ్యక్తం…

అక్కినేని పాత్రలో నాగచైతన్య పాత్ర అద్భుతం

తండ్రిగా గర్వపడుతున్నానన్న నాగార్జున హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం బుధవారం విడుదలై ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి మన్ననలను పొందుతోంది. ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారో…

రైతుబంధు సిఎం కెసిఆర్‌

పథకం ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,మే10(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పని చేస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి చెప్పారు. అందుకోసమే రైతుబంధు పథకం తీసుకుని వచ్చి…

అనుకోని అతిథిగా పెళ్ళింటికి కెసిఆర్‌

దారిలో వెళుతూ పెళ్లి వేదిక వద్దకు వెళ్ళి ఆశీర్వాదం ఆశ్చర్యపోయిన ప్రజలు కరీంనగర్‌,మే10(జ‌నం సాక్షి): ఓ పెళ్లి వేడుకలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అనుకోని అతిథి తమ పెళ్లికి రావడంపై అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌…

బస్సును ఢీకొన్న బందోబస్తు వాహనం: 9మంది పోలీసులకు గాయాలు

కరీంగనర్‌,మే10(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సును పోలీస్‌ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో 9 మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మానకొండూరు మండలం చెంజెర్ల వద్ద ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి…

ఓట్లు దండుకోవడానికే రైతుబంధు పథకం: రమణ

కరీంగనర్‌,మే10(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పథకాలను ప్రవేశపెడుతుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. పథకం ఏదైనా ఆర్భాటం వారి సొంతమబన్నారు. జిల్లాలో పర్యటించి వివిధ  కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

రాహుల్‌ పార్టీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌కు నష్టం: షానవాజ్‌

హైదరాబాద్‌ ,మే10(జ‌నం సాక్షి):  రాహుల్‌ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయిందని బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు. 2019 ఎన్నికల తర్వాత తాను ప్రధానిని అవుతానని రాహుల్‌ కలలు కంటున్నారని, అది నిజం కాబోదన్నారు. మరోసాని నరేంద్ర…

పెళ్లింట్లో డ్యాన్స్‌ చేస్తూ యువకుడి మృతి

వరంగల్‌ అర్బన్‌,మే10(జ‌నం సాక్షి):  జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పెండ్లికి వచ్చిన రాజేష్‌(24) అనే యువకుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగి కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో ఆనంద, సంతోషాల నడుమ జరగాల్సిన పెండ్లి వేడుకలో విషాదం నెలకొంది.…

రైతుబంధుతో అన్నదాతల్లో ఆనందం: జోగురామన్న

ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం బోరాజ్‌ గ్రామంలో జరిగిన రైతుబంధు పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతు…

రైతుబంధు దేశానికే ఆదర్శం

సిఎం కెసిఆర్‌ది విప్లవాత్మక నిర్ణయం: ఎంపి కవిత జగిత్యాల,మే10(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని నిజామాబాద్‌ ఎంపి కవిత  అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఆలోచన జరగలేదన్నారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.…