కాకతీయ అడ్మిషన్ల తేదీ పొడిగింపు
వరంగల్,మే10(జనం సాక్షి): కాకతీయ వర్సిటీ పిజి పరీక్షల ప్రవేశ తేదీని పొడిగించారు. ఈ మేరకు పరీక్షల విబాగం ఓ ప్రకటన విడుదల చేసింది. కేయూ 2018-19లో పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కేయూ పీజీ సెట్-2018 గడువును…


