నాలుగో విడత మిషన్ కాకతీయకు సిద్దం
ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదనలు ఆదిలాబాద్,మే10(జనం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నాలుగో విడత మొదలయ్యింది.తాజాగా నాలుగో విడతలో భాగంగా చెరువుల పు నరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేస్తున్నారు. నాలుగో విడతలో భాగంగా…





