Wednesday, 11 November 2026

తెలంగాణ

జోషికి మేయర్‌ అభినందన

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి రష్యాలోని ఎల్బస్ర్‌ పర్వతారోహణ యాత్ర చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన పర్వతా రోహణం చేయనున్నారు. ఈ సందర్భంగా సీపీ జోషిని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అభినందించారు. నగర…

కార్డెన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల రణధ్యానగర్‌లో బుధవారం  తెల్లవారు జామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ నేతృత్వంలో వంద మంది పోలీస్‌ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ…

బావిలో పడి చిన్నారి మృతి

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకుని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.…

లారీ ఢీకొని బాలుడు మృతి

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): ఓ ఇసుక లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ బాలుడిని బలి తీసుకుంది. నగర శివారు వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇసుక లారీ ఢీకొని ఓ బాలుడు మృతిచెందాడు. ఆటోనగర్‌ నుండి వేగంగా వస్తున్న లారీ…

నాలుగేళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం

– 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం – తెలంగాణ పాలన యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది – 17లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించాం – దేశానికి తెలంగాణ రైతులను ఆదర్శంగా నిలపడమే కేసీఆర్‌ ధ్యేయం –…

పోలీసు శాఖ పరువు తీయకండి

– సివిల్‌ తగాదాల్లో తలదూర్చొద్దు – మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు – ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలి – హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆడియో సందేశం హైదరాబాద్‌, మే9(జ‌నం సాక్షి) : పోలీసు…

వరంగల్‌ రూరల్‌ డీపీఆర్‌వోగా పల్లవి 

– ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్టేట్రివ్‌ అధికారి అరవింద్‌కుమార్‌ వరంగల్‌ రూరల్‌, మే9(జ‌నం సాక్షి) : రూరల్‌ జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ (డీపీఆర్‌వో) జిల్లా అధికారిగా బి. పల్లవి నియామకమయ్యారు. ఈమేరకు బుధవారం సమాచారశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌…

గిరిజన మహిళ ఆరోగ్యానికి ఎంపి కవిత సాయం

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రెక్కాడితే కాని డొక్కాడని గిరిజన మహిళ జ్యోతి అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన జ్యోతి.. అక్యూట్‌ ఇంటెస్టయినల్‌ అబ్‌…

నాగం జనార్దన్‌రెడ్డికి మాతృవియోగం

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ(95) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.…

దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకం 

– రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల34వేల మందికి చెక్కులు –  రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, మే9(జ‌నం సాక్షి) : దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ…