Wednesday, 11 November 2026

తెలంగాణ

నిర్మల్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 

అధికారులకు సూచనలు చేసిన మంత్రి నిర్మల్‌,మే9(జ‌నం సాక్షి):ఈ నెల 10నుంచి 17వరకు వారం రోజుల పాటు చెక్కుల పంపిణీ షెడ్యూల్‌ నిర్ణయించిన ఏరకు జిల్లా అధికార యంత్రగాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గ్రామస్థాయిలో చెక్కుల పంపిణీ కోసం…

పంపిణీకి మార్గదర్శకాలు జారీ

నేటి నుంచి 17వ తేదీ వరకు పంపిణీ  మెదక్‌,మే9(జ‌నం సాక్షి):  మెదక్‌ జిల్లాలో నేటి నుంచి 17వ తేదీ వరకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు…

వ్యవసాయం చేయాలన్న భరోసా కల్పించిన కెసిఆర్‌

రైతుబంధు దేశానికే ఆదర్శం: చందూలాల్‌ ములుగు,మే9(జ‌నం సాక్షి):  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగహన ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మంతంరి చందూలాల్‌ అన్నారు. వ్యవసాయాన్ని పండుగల మార్చే దిశలో ముందుకు వెళ్లుతున్నారని ఆయన చెప్పారు. రైతుబందు పథకం…

రైతుబంధు కోసం ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు

ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్‌  జయశంకర్‌ భూపాల్‌పల్లి,మే9(జ‌నం సాక్షి): స్పీకర్‌ మధుసూధనాచారి సొంత జిల్లా కావడంతో రైతుబంధు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే…

సమన్వయ కమిటీ సభ్యుల సహకారంతో ముందుకు 

వరంగల్‌ ,మే9(జ‌నం సాక్షి): చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ కమిటీ సభ్యులు కీలక భూమిక పోషించాలని, వారు దగ్గరుండి రైతులకు సహకరించాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు  అన్నారు. రైతులందరికీ ఒక్క రోజు ముందుగానే స్లిప్‌లు పంపిణీ…

పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ

జగిత్యాల,మే9(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, రైతులకు పెట్టుబడి సాయం అందించడం దేశంలోనే మొదటి సారి అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. 10వ…

చెక్కులు, పాస్‌ బుక్కుల పంపిణీకి పక్కాగా ఏర్పాట్లు

క్షేత్రస్థాయిలో తహసిల్దార్లకు మార్గదర్శకాలు జారీ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి జనగామ,మే9(జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.…

గ్రామాల వారీగా సమన్వయ సమితి సభ్యుల సహకారం

ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రైతు సమన్వయ సమితి సభ్యులకు ఆదేశాలు అందాయి. ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వాముల అయి సక్రమంగా…

చెక్కుల పంపిణీ కసరత్తు పూర్తి

జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు గ్రామాల్లో ఇప్పటికే సమాచారం చేరవేత ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెక్కలు పంపిణీలకి సర్వం సిద్దం చేశారు. మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డిలు తమ జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌…

క్షేత్రస్థాయిలో పంపిణీకి పక్కా చర్యలు: కలెక్టర్‌

కొత్తగూడెం,మే9(జ‌నం సాక్షి): భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచనున్న రైతుబంధు పథకం చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు మరోమారు సవిూక్షించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన పనులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎ/-మెల్యేలు జలగం వెంకట్రావు,…