Wednesday, 11 November 2026

తెలంగాణ

చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్‌

కామారెడ్డి,మే8(జ‌నం సాక్షి): రైతు బంధు చెక్కుల పంపిణీ పక్రియఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తామని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలోని…

రైతులను వెన్నాడుతున్న అకాల వర్షం భయం

మక్కల రక్షణకు కాపలాగా రైతు కుటుంబాలు ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): మొన్నటి గాలిదుమారంతో కూడిన వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ ధాన్యం కొట్టుకుపోతుందో అని దిగులు చెందుతున్నారు. రవాణా సక్రమంగా లేకపోవటంతో 15 రోజులుగా కాంటాలు సక్రమంగా…

సిఎం కెసిఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు

రైతులు పెద్ద ఎత్తున వచ్చేలా చర్యలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ఈటల కరీంనగర్‌,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ పథకం దేశంలోనే ప్రథమం కావడంతో పెద్ద ఎత్తున…

చెక్కుల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి

– భూరికార్డుల ప్రక్షాళన 98శాతం పూర్తి – దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం – రైతు సంతోషం కోసం కేసీఆర్‌ కృషి – చెక్కుల పంపిణీని పండుగలా జరుపుకోవాలి – రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం,…

పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శం

పక్కాగా ఏర్పాట్లు పూర్తి: మంత్రి నిజామబాద్‌,మే8(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం ఒక విప్లవమని, ప్రపంచంలోనే రైతుకు పెట్టుబడి అందించనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ  శాఖ మంత్రి పోచారం…

వన్యప్రాణుల ఉసురుతీస్తున్న ఎండలు

నీటి గుంతలు ఏర్పాటు చేసినా సరిపోని సరఫరా ఆదిలాబాద్‌/నిజామాబాద్‌,మే8(జ‌నం సాక్షి): ఎండలు దంచి కొడుతుండడంతో అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటి సరఫరా కష్టంగా మారింది. నీటిని అందించడం అధికారులకు తలనొప్పిగా మారింది.గత సంవత్సరం సాసర్‌ పిట్లలో పోసిన నీటికి…

12న సీజ్‌ చేసిన వాహనాల వేలం

హైదరాబాద్‌,మే8(జ‌నం సాక్షి): పన్ను చెల్లించని, కేసులు నమోదుతో సీజ్‌ చేసిన వాహనాలను వేలం వేస్తున్నామని నాగోల్‌ ఆర్‌టీవో పాపారావు ఒక ప్రకటనలో తెలిపారు. నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో దీర్ఘకాలంగా పడిఉన్న వాహనాలను ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద ప్రభుత్వానికి…

సమస్యలపై గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

రైతుబంధు కోసం ప్రత్యేకం మెదక్‌,మే8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభానికి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 10 నుంచి కొత్త పట్టేదారు పాసు పుస్తకాలు, పెట్టుబడి సహాయం…

రైతుబంధు చెక్కుల కాలపరిమితి మూడు నెలలు

ఎప్పుడైనా తీసుకోవచ్చన్న బ్యాంకర్లు జనగామ,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల కాల పరిమితి మూడు నెలలు ఉంటుందని బ్యాంకర్లు చెప్పారు. చెక్కులు అందుకున్న  రైతులు ఈ కాలంలో ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు.  అలాగే బ్యాంక్‌లకు వచ్చే ముందు పట్టాదారు…

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

కొత్తగూడెం,మే8(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీనుంచి చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. ఈ క్రమంలో చెక్కులు, పాస్‌ పుస్తకాలు ఆయా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాయి.…