Wednesday, 11 November 2026

తెలంగాణ

రైతుబంధుతో కెసిఆర్‌ చరిత్ర: ఎమ్మెల్యే

యాదాద్రి,మే4(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం కానుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.  ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున రైతుకు పంట సాయం అందిస్తున్న ఘనత కేవలం సిఎం…

ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం

అధికారుల తీరుపై ఆగ్రహం సిద్దిపేట,మే4(జ‌నం సాక్షి): అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ సరిపడినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచకపోవడంతో ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు చేసిన…

మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యం

మహబూబ్‌నగర్‌,మే4(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం పడిన కారణంగా నస్టం కూడా భారీగానే ఉందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వరిధాన్యాన్ని తీసుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో…

త్యాగాల తెలంగాణతో కెసిఆర్‌ అధికార దర్పం

హావిూలు నెరవేర్చకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో మోసం: గండ్ర వరంగల్‌,మే4(జ‌నం సాక్షి): ఎందరో యువత త్యాగాలు, సోనియాగాంధీ  నిర్ణయంతోనే తెలంగాణ వచ్చినా కేసీఆర్‌  పాలనలో ప్రజలు కోరుకొన్న తెలంగాణ కనిపించడం లేదని మాజీ చీఫ్‌విప్‌, కాంగ్రెస్‌ నేత గండ్ర…

కోతకు వచ్చిన పంటకు భారీ నష్టం

మార్కెట్లలో తడిసి ముద్దయిన పంట నష్టం అంచనాకు రంగంలోకి దిగిన అధికారులు కరీంనగర్‌,మే4(జ‌నం సాక్షి): నాలుగు జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో కోతదశకు వచ్చిన పంట చేనులోనే తడిసింది. ఎంతమేర ధాన్యం నీటిపాలైందనే విషయమై అధికారులు అంచనా వేస్తున్నారు.…

ఉమ్మడి జిల్లాలో నష్టం కోట్లలోనే

తోణ సహాయక చర్యల్లో అధికారులు వరంగల్‌,మే4(జ‌నం సాక్షి): గాలి వాన  కారణంగా ఉమ్మడి జిల్లాలో  కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఈదురుగాలులకు మామిడి కాయలన్నీ రాలిపోయాయి. అనేక చోట్ల భారీ వృక్షాలు కూలాయి. రాకపోకలకు అంతరాయం…

ప్రభుత్వ ఆదేశాల మేరకు చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి,మే4(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కులు, నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈనెల 10 నుంరి జరగనున్న వీటి పంపిణీపై కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌…

ఫసల్‌ బీమా యోజనలో నిర్లక్ష్యం

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి):పేదలు, రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు.  ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు…

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: జెసి

భద్రాద్రి కొత్తగూడెం,మే4(జ‌నం సాక్షి): అకాల వర్షాలకు పలుచోట్ల రబీ ధాన్యం తడిసిపోగా.. మరికొన్ని చోట్ల మామిడితోటలు ద్వంసం అయ్యాయి. పంటనేలరాలింది. అధికారులు పంటనష్టాన్ని  అంచనావేసి పరిహారం అందచేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 27,210 బస్తాల ధాన్యం అంటే…

మామిడి రైతుల ఆశలు గల్లంతు

భారీగా నేలరాలిన పంట ఆదిలాబాద్‌,మే4(జ‌నం సాక్షి): ఉమమడి ఆదిలాబాద్‌ జిల్లాలో అకాల వర్షబీభత్సంతో భారీగా మామిడిపంట దెబ్బతింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి.ఈ యేడు మంచి లాభాలు రాగలవని అంచనాలో ఉన్న రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. పలుచోట్ల మామిడి…