పంటనష్టం అంచనాలో అధికారులు
మార్కెట్ యార్డుల్లో తడిసి ముద్దయిన ధాన్యమే ఎక్కువ సూర్యాపేట,మే4(జనం సాక్షి): అకాల వర్షంతో పంటనష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నారు. మరోమారు వర్షాలు పడే అవకాశం ఉండడంతో మార్కెట్లలో ధాన్యం మరోమారు తడవకుండా చూడాలని…




